సీఎం చిత్రపటానికి పాలాభిషేకం - విశాఖలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
విశాఖ జిల్లా దేవరాపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో తమ ఇబ్బందులు గుర్తించి ఆర్థికంగా సహాయం చేయడం పట్ల పాస్టర్లు, మౌజములు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
అర్చకులు, ఇమాములు, మౌజములు, పాస్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 వేలు చోప్పున ప్రభుత్వం సహాయం చేయడంపై విశాఖ జిల్లా దేవరాపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో తమ ఇబ్బందులను గుర్తించి ఆర్ధికంగా సహాయం చేయడం అభినందనీయమని వారంతా కొనియాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీచదవండి:విశాఖ జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
Last Updated : May 29, 2020, 9:20 AM IST