ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఒక ఏడాదిలో... అన్ని శిఖరాలను అధిరోహిస్తా' - ఒక ఏడాదిలో ప్రపంచంలోని అన్ని ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తా

ప్రపంచంలోని అన్ని ఎత్తైన శిఖరాలను ఒక ఏడాదిలో అధిరోహిస్తానని... విశాఖ నగరానికి చెందిన పర్వతారోహకుడు అన్వేష్ వర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం కిలిమంజారో పర్వతారోహణ పూర్తి చేసుకున్నానని ఈ... ఏడాది చివరిలోగా మిగిలిన శిఖరాలు అధిరోహిస్తానని చెప్పారు.

పర్వతారోహకుడు అన్వేష్ వర్మ
పర్వతారోహకుడు అన్వేష్ వర్మ

By

Published : Feb 2, 2020, 10:17 PM IST

మాట్లాడుతున్న అన్వేష్ వర్మ

ఒక ఏడాదిలో ప్రపంచంలోని అన్ని ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తానని విశాఖ నగరానికి చెందిన పర్వతారోహకుడు అన్వేష్ వర్మ చెప్పారు. అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని నగరానికి చెందిన కార్మిక నాయకుడు వి.వి. రామారావు అందిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం కిలిమంజారో పర్వతారోహణ పూర్తి చేసుకున్నానని... ఈ ఏడాది చివరిలోగా మిగిలిన శిఖరాలు అధిరోహించేందుకు కృషిచేస్తానని వివరించారు.

ఇదీచదవండి

కర్నూలు జిల్లా యువతి పెళ్లికి... కరోనా గండం..!

ABOUT THE AUTHOR

...view details