కార్తీక్.. వయసు 24... సివిల్స్ ర్యాంక్ 428 - సివిల్స్ ఫలితాలు న్యూస్
విశాఖకు చెందిన కార్తీక్ 24 ఏళ్లకే సివిల్స్ కలను సాకారం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఏడాది పాటు సివిల్స్ కోచింగ్ తీసుకున్న కార్తిక్ 428వ ర్యాంకును సాధించారు. హెచ్‌పీసీఎల్ ఉద్యోగిగా పని చేస్తున్న తండ్రి శ్రీనివాస్, తల్లి రేవతి సహకారంతో సివిల్స్‌లో ప్రతిభ కనబరిచినట్లు చెబుతున్న కార్తిక్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
civils ranker karthik interview