విశాఖలో భవన నిర్మాణం, ముఠా, ఆటో, తోపుడు బండ్లు, రవాణా తదితర అన్ని రంగాల కార్మికులకు నెలకు 10 వేల రూపాయలు ఇవ్వాలని... సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కేరళ లాగా నిత్యావసర సరకులన్నీ సరఫరా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వలస కార్మికులను కాపాడాలని, వారి స్వస్థలాలకు పంపించాలని కొరారు.
విశాఖలో సీఐటీయూ కార్మికుల నిరసన
విశాఖ నగరంలో పలు చోట్ల కార్మికులు నిరసన దీక్ష చేశారు. కరోనా లాక్ డౌన్ వల్ల కార్మికుల, ప్రజల జీవన పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని... దెబ్బ తిన్న ప్రతీ కుటుంబానికి తక్షణమే పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖలో సీఐటీయూ కార్మికుల నిరసన