ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చిల్లర వర్తకులను ఆదుకోవాలి' - anakaplli retail workers problems

విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద చిల్లర వర్తకులను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. గాంధీ కూరగాయల మార్కెట్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆశీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

problems of retail workers at anakapalli
problems of retail workers at anakapalli

By

Published : May 8, 2021, 6:46 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. గాంధీ కూరగాయల మార్కెట్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆశీలు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ కూరగాయల మార్కెట్ నుంచి చిల్లర వర్తకులను ఇతర ప్రాంతాలకు పంపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. చిల్లర వర్తకులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details