జులై మూడో తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా మాకవరపాలెంలో సీఐటీయూ నాయకులు గోడ పత్రికను విడుదల చేశారు. అసంఘటిత కార్మికులకు రూ.7500 చెల్లించడంతో పాటు నెలకు 10 కిలోల బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెను అన్ని వర్గాలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్త సమ్మె గోడపత్రికను ఆవిష్కరించిన సీఐటీయూ - విశాఖఫట్నం జిల్లా వార్తలు
జులై మూడున జరిగే దేశవ్యాప్త సమ్మె గోడపత్రికను విశాఖపట్నం జిల్లా మాకవరపాలెంలో సీఐటీయూ నాయకులు ఆవిష్కరించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మాకవరపాలెంలో దేశవ్యాప్త సమ్మె గోడపత్రికను ఆవిష్కరించిన సీఐటీయు నాయకులు