ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో ఆర్టీసీ డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - అనకాపల్లిలో ఆర్టీసీ డ్రైవర్ లకు సరకుల పంపిణీ

విశాఖ జిల్లా అనకాపల్లిలో దాదాపు అరవై మంది అద్దె బస్సుల డ్రైవర్లకు సరకులు అందజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో వారిని ఆదుకున్నారు.

Groceries distribute to RTC drivers in anakapalli
అనకాపల్లిలో ఆర్టీసీ డ్రైవర్ లకు సరకులు పంపిణీ

By

Published : May 21, 2020, 11:14 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లకు ఎంప్లాయిస్ యూనియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు. డిపో మేనేజర్ గిరిధరరావు చేతుల మీదుగా 60 మందికి వీటిని పంపిణీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details