ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం పెరగాలంటే? - ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి జిల్లాల సమగ్ర అభివృద్ది వార్తలు

విశాఖలో సీఐఐ ప్రాంతీయ సమావేశం నిర్వహించింది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వంతో ఏవిధంగా ముందకెళ్లాలి, పరిశ్రమ, వాణిజ్య వర్గాలు ప్రభుత్వం నుంచి అశిస్తున్న సహకారం ఏంటి అన్న విషయాలపై చర్చించారు.

cii annual meeting
విశాఖలో సీఐఐ ప్రాంతీయ సమావేశం

By

Published : Feb 23, 2020, 11:00 AM IST

విశాఖలో సీఐఐ ప్రాంతీయ సమావేశం

ఉత్తరాంధ్ర పరిధిలోని 3 జిల్లాలతో పాటు.. తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్దికి ప్రభుత్వంతో ఏ రకంగా కలసి పని చేయాలన్న అంశంపై సిఐఐ ప్రాంతీయ సమావేశం విశాఖలో జరిగింది. పరిశ్రమ, వాణిజ్య వర్గాలు ప్రభుత్వం నుంచి అశిస్తున్న సహకారంపై చర్చించారు. మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం పెరిగేట్టుగా ప్రోత్సహించాల్సిన అంశాలపై ప్రతినిధుల నుంచి ప్రతిపాదనలను స్వీకరించారు. సీఐఐ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షులు గల్లా విజయ నాయుడు, ఐటి, ఇన్ఫ్రా, నిర్మాణ రంగాల నుంచి ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details