ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరాన్ని కుప్పం కంటే బాగా అభివృద్ధి చేస్తా - VSP

జగన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ అంటే అవమానంగా చూసే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో మాట్లాడిన ఆయన.. జగన్ వల్ల ప్రజల్ని సైతం నేరస్తులుగా భావించే ప్రమాదముందన్నారు.

చోడవరాన్ని కుప్పం కంటే అభివృద్ధి చేస్తా : చంద్రబాబు

By

Published : Mar 22, 2019, 7:52 PM IST

చోడవరాన్ని కుప్పం కంటే అభివృద్ధి చేస్తా : చంద్రబాబు
జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ అంటే అవమానంగా చూసే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో తెదేపా ఎన్నికల ర్యాలీకి బాబు హాజరయ్యారు.జగన్ కారణంగాప్రజల్ని సైతం సమాజంనేరస్తులుగా భావించే ప్రమాదముందన్నారు. చోడవరాన్ని కుప్పం కంటే బాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి అభద్రతాభావం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్లు తెలిపిన చంద్రబాబు... ఐదేళ్లలో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చామని గుర్తు చేశారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details