విశాఖ జిల్లా చోడవరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డాయి. పిడుగులు శబ్దాలకు ప్రజలు భయాందోళన చెందారు. ఈదురుగాలులు వీచాయి. గాలుల ధాటికి హార్డింగులు, గుడిసెలు నేలమట్టమయ్యాయి.
చోడవరంలో భారీ వర్షం.. వీధులన్నీ జలమయం - visakha
విశాఖ జిల్లా చోడవరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉపశమనం పొందారు.
చోడవరం