ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై 302 కేసు నమోదు చేయాలంటూ చోడవరంలో సీపీఐ నాయకులు ధర్నా చేశారు. నిరసన కారులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ను నగరం నుంచి తరలించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డిపల్లి అప్పలరాజు నాయకత్వం వహించారు.
'ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి' - చోడవరం తాజా వార్తలు
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై 302 కేసు నమోదు చేయాలని చోడవరంలో నిరసనకారులు ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకుల అధ్వర్యంలో వారి నిరసన తెలిపారు.
చోడవరంలో సీపీఐ నాయకులు ధర్నా