చలి చంపేస్తోంది.. చింతపల్లి @ 12.5 డిగ్రీలు - chinthapalli temperature
విశాఖ మన్యంలో చలి మొదలైంది. కొద్దిరోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు దట్టంగా పడుతోంది. చలి తీవ్రత పెరిగి వణికిస్తోంది. చింతపల్లిలో సోమవారం ఉదయం 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ విభాగం పరిశోధనా సహాయకులు డాక్టర్ సౌజన్య తెలిపారు.
chinthapalli