విశాఖ మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రిలో బాలల దినోత్సవం నిర్వహించారు. కేన్సర్ బారిన పడి కొలుకున్నవారు.., చికిత్స తీసుకుంటున్న చిన్నారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలల్లో వచ్చే క్యేన్సర్లకు సకాలంలో సరైన చికిత్స అందిస్తే జయించవచ్చన్న సందేశం ఇవ్వడమే ఈ కార్యక్రమ లక్ష్యమని వైద్యులు వివరించారు. ఆధునిక చికిత్సా విధానంలో బాలల్లో తొలి దశలోనే కేన్సర్‌ను గుర్తించేందుకు చాలా కచ్ఛితమైన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటిని విస్తృతంగా ప్రజల్లోకి చేర్చాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు.
మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రిలో బాలల దినోత్సవం
ఆధునిక చికిత్సా విధానంలో బాలల్లో తొలి దశలోనే కేన్సర్‌ను గుర్తించేందుకు చాలా కచ్ఛితమైన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కేన్సర్ బారిన పడి కొలుకున్నవారు.., చికిత్స తీసుకుంటున్న చిన్నారులతో ఆసుపత్రిలో బాలల దినోత్సవం నిర్వహించారు.
మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రిలో బాలల దినోత్సవం