ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి - vizag latest news

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి విశాఖ సర్క్యూట్ హౌజ్​కు చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం విజయనగరం నుంచి సర్క్యూట్ హౌజ్​కు చేరుకున్న ఆయనకు... పోలీసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి జస్టిస్ ఏ.హరిహరనాథశర్మ, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

chief-justice-of-the-high-court-justice-arup-kumar-goswami-reached-visakhapatnam
విశాఖ చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి

By

Published : Mar 6, 2021, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details