ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ విషవాయువు ఘటన బాధితులకు చెక్కులు పంపిణీ - విశాఖలో గ్యాస్ లీక్ వార్తలు

విశాఖ విషవాయువు ఘటన బాధితులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

Cheque distributed to gas victims in vishaka
Cheque distributed to gas victims in vishaka

By

Published : May 16, 2020, 6:36 PM IST

విశాఖ విషవాయువు బాధితులకు చెక్కులు పంపిణీ

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. విశాఖ ఆరిలోవలోని అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెక్కులను బాధితులకు అందించారు. విషవాయువు బాధితులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details