విశాఖ జిల్లా చీడికాడ మండలం జి. కొత్తపల్లిలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. చెరుకు తోటలో నాటుసారా తయారీ చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 600 లీటర్ల బెల్లం ఊటను పారబోసి ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు.
చెరుకుతోటలో 600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - చీడికాడ మండలం తాజా వార్తలు
విశాఖ జిల్లా చీడికాడ మండలంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 600 లీటర్ల బెల్లం ఊటను పారబోశారు. సారా తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేశ్ కుమార్ తెలియజేశారు.

చెరుకు తోటలో నాటుసారా తయారీ చేస్తున్న స్థావరాలపై ఎస్సై సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు