మాస్క్ ఇమ్మని అడిగితే.. అంతలా హింసించాలా?: చంద్రబాబు - డాక్టర్ సుధాకర్ అరెస్టుపై పై చంద్రబాబు కామెంట్స్
నేరచరిత్ర ఉన్నవారు అధికారంలోకి వస్తే, వ్యవస్థలు ఎంత దారుణంగా తయారవుతాయనే దానికి డాక్టర్ సుధాకర్ ఉదంతమే నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కేవలం తనకు ఒక మాస్కు ఇమ్మని ఈ ప్రభుత్వాన్ని అడిగిన పాపానికి, ఎన్ని రకాలుగా హింసించారో అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

మాస్క్ ఇమ్మని అడిగితే.. అంతలా హింసించాలా?: చంద్రబాబు