తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. 40 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లను చూసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొనియాడారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన .. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
'రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగాలంటే.. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి' - విశాఖలో ఈరోజు చంద్రబాబు పుట్టినరోజు తాజా వేడుకలు
విశాఖలోని తెదేపా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి.. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు