కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజలు బయటపడాలని కోరుతూ...విశాఖ జిల్లా పెద్దపల్లిలో వేదపండితులు చండీహోమం నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ.. శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వేదపాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ క్రతువులో పాల్గొన్నారు. కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోయి దేశమంతా సాధారణ పరిస్థితులు నెలకొనాలని పూజలు నిర్వహించారు.
కరోనా వైరస్ నియంత్రణలోకి రావాలని ఆశిస్తూ.. చండీహోమం - Chandi homam for Corona Control in vishaka
కరోనా వైరస్ నియంత్రణలోకి రావాలని ఆశిస్తూ...విశాఖ జిల్లా పెద్దపల్లిలో చండీహోమం నిర్వహించారు. మంత్రోచ్ఛరణాలతో వేదపండితులు శాస్త్రోక్తంగా హోమం జరిపించారు.

కరోనా కట్టడికి చండీహోమం