కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర సమస్యల్లో కూరుకుపోయాయని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ రంగంలో ఉపాధి పొందే వారికి జీతాల్లో కోత విధించవద్దన్న ప్రధాని పిలుపునకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఛాంబర్ పూర్వ అధ్యక్షుడు జి.సాంబశివరావు అన్నారు. మరిన్ని అభిప్రాయాలను ఈటీవీ భారత్ నిర్వహించిన ముఖాముఖిలో ఇలా పంచుకున్నారు.
'చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రభుత్వాలు ఆదుకోవాలి' - chamber of commerce expresident
లాక్డౌన్ సమయంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని... ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షుడు జి.సాంబశివరావు అన్నారు. సరకు రవాణా వ్యవస్ధను గాడిలో పెట్టగలిగితే అత్యవసరాలన్నీ మరింతగా ప్రజలకు చేరువవుతాయని అంటున్న ఆయనతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షుడు జి.సాంబశివరావుతో ముఖాముఖి