విశాఖ జిల్లా అనకాపల్లిలో చలివేంద్రాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. అనకాపల్లి పట్టణంలోని నాగులపల్లి కాలువలో చేపడుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనకాపల్లిలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే - latest news of mla gudivada amarnath
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనకాపల్లిలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆరాతీశారు.
chalivendram started in visakha dst anakapalli in mla gidivada amarnath