విశాఖ రైల్వే జోన్‌పై భాజపా ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమాధానం చెప్పారు. డీపీఆర్‌పై రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పని చేస్తున్నారని తెలిపారు. ఓఎస్డీ స్థాయి అధికారి నివేదికపై చర్చంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. జోన్ ఏర్పాటుపై.. తుది నిర్ణయం తీసుకోవటానకిి కాలపరిమితి అంటూ ఏదీ లేదని తెలిపారు.
విశాఖ జోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితేం లేదు: కేంద్రం - piyush goyal latest news
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జోన్‌పై తుది నిర్ణయం తీసుకోవటానికి కాలపరిమితి లేదని చెప్పారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్