Vizag Steel Plant Privatization: న్యాయ సలహాదారు ఎంపిక కోసం కేంద్రం పిలుపు.. 2 వారాల్లో ప్రక్రియ పూర్తి! - విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరో అడుగు
18:04 September 24
Visakhapatnam Steel Plant Privatization updates
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. స్టీల్ ప్లాంట్ విక్రయం దిశగా వేగంగా కేంద్రం మరో అడుగు వేసింది. న్యాయ సలహాదారు ఎంపిక ప్రక్రియ కోసం న్యాయసంస్థలకు పిలుపు ఇవ్వగా .. 7 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. 5 సంస్థలతో కూడిన తుది జాబితాను కేంద్రం రూపొందించింది. ఈనెల 30న ప్రజెంటేషన్ ఇవ్వాలని ఐదు సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో న్యాయసలహాదారు ఎంపిక పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఇదీ చదవండి
Vishaka Port: విశాఖ పోర్టు ఈ సారి ఆ లక్ష్యాన్ని చేరుకుంటుంది: కేంద్రమంత్రి శాంతను