ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిగా ప్రకటించడంపై ఏయూ సిబ్బంది సంబరాలు - విశాఖకు మద్దతుగా ఏయూలో ధర్నా

అసెంబ్లీలో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంపై ఆంధ్ర యూనివర్సిటిలో పరిశోధకులు, కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.

Celebrations in Visakha for Declaration of Capital
రాజధానిగా ప్రకటించడంపై విశాఖలో సంబరాలు

By

Published : Jan 21, 2020, 11:00 AM IST

రాజధానిగా ప్రకటించడంపై విశాఖలో సంబరాలు

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించటంపై ఏయూ పరిశోధకులు, కాంట్రాక్టు అధ్యాపకులు సంబరాలు చేశారు. కేక్ కట్ ​చేసి వేడుక జరుపుకున్నారు. అమరావతి వద్దు.. విశాఖ రాజధాని ముద్దు అంటూ ప్రచార పత్రాలతో దీక్షలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details