Father's Day: నాన్నతో కలిసి కుమార్తెల క్యాట్‌వాక్.. - విశాఖలో నాన్నతో కలిసి కుమార్తెల క్యాట్‌వాక్
Father's Day: తండ్రుల దినోత్సవం సందర్భంగా ఆదివారం వైజాగ్ ఎక్స్పో ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా తండ్రులతో కలిసి కుమార్తెలు క్యాట్‌వాక్ నిర్వహించడం ఆకట్టుకుంది.
నాన్నతో కలిసి కుమార్తెల క్యాట్‌వాక్