ప్రేమించాలంటూ యువతిని వేధిస్తున్న ఓ ఆటో డ్రైవరై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. గాజువాక ప్రాంతానికి చెందిన సాయి (25).. వెలంపేటకు చెందిన ఓ యువతిని ప్రేమించమని తరుచుగా వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడు. సాయి వేధింపులు తట్టుకోలేక ఆ యువతి పోలీసులను అశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యువతిపై వేధింపులు... యువకుడిపై కేసు - harassment news
ఓ అమ్మాయిని చూశాడు. తన ప్రేమను తెలియజేశాడు. ఆ అమ్మాయి అతని ప్రేమను నిరాకరించింది. అప్పటినుంచి తనను ప్రేమించాలని ఆ యువతిని వేధిచటం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టాడు. ఈ వేధింపులు భరించలేని ఆ యువతి పోలీసులను అశ్రయించింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.
![యువతిపై వేధింపులు... యువకుడిపై కేసు harassment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12384620-1068-12384620-1625659641511.jpg)
యువతిపై వేధింపులు.