ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో 8కి చేరిన కొవిడ్ కేసులు - eight carona positivve cases in manyam

విశాఖ మన్యంలో తాజాగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కొవిడ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరాయి.

vishaka district
విశాఖ మన్యంలో 8 కి చేరిన కోవిడ్ కేసులు..

By

Published : Jul 12, 2020, 12:45 PM IST

విశాఖ మన్యంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాడేరు మండలం దొడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి వచ్చి పాడేరు క్వారంటైన్ లో ఉండగా ఇద్దరికీ పాజిటివ్ తేలింది. ఐసోలేషన్ సెంటర్ లో చికిత్స అందిస్తున్నారు. పాడేరు వచ్చేటప్పుడు చోడవరం నుంచి ప్రయాణికుల జీపులో వచ్చారు. ఆరోజు ఎవరెవరు ప్రయాణించారో తెలియాల్సిఉంది.

విశాఖ మన్యంలో అరుకులో 1, ముంచంగిపుట్టు 1, చింతపల్లి 2 , జీకే వీధి 1, కొయ్యూరు 1, పాడేరు మండలాల్లో రెండు కేసులు నమోదైయ్యాయి. మొత్తం మన్యంలో కోవిడ్ కేసుల సంఖ్య 8కి చేరాయి. జనం ఉన్నచోట తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు గిరిజనులకు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండిప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు కచ్చితంగా పాటించాలి- ఆర్డీవో

ABOUT THE AUTHOR

...view details