ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోయలో పడిన కారు... డ్రైవర్​ అప్రమత్తతతో అంతా సురక్షితం - నర్సీపట్నం వార్తలు

విశాఖపట్నం జిల్లాలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన కారు.. ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్​ అప్రమత్తంగా వ్యవహరించిన కారణంగా.. కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయపపడ్డారు.

car accident
ప్రమాదానికి గురైన కారు... డ్రైవర్​ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం

By

Published : Dec 29, 2020, 12:23 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం శారద నగర్​లో ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ఓ కారు ప్రమాదానికి గురైంది. పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించిన కారణంగా.. ఎవ్వరూ గాయపడలేదు. కారులో తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి నర్సీపట్నం వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సహాయంతో ప్రమాదానికి గురైన కారు బయటకు తీశారు.

ABOUT THE AUTHOR

...view details