విశాఖ ఏజెన్సీలో గంజాయిని నిర్మూలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో గంజాయి తోటలు ధ్వంసం చేస్తున్నారు. అందుకోసం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాజీరావు ఆధ్వర్యంలో పాడేరు యూత్ ట్రైనింగ్ సెంటర్లో రాష్ట్ర ఎక్సైజ్ పోలీసులు అధికారులు 10 టీమ్లుగా ఏర్పడ్డారు. వారందరినీ సమావేశపరిచిన ఉన్నతాధికారులు.. విధి విధానాలను తెలియజేశారు. ఎక్కడైనా గిరిజనులు తిరుగుబాటు చేస్తే శాంతియుతంగా నచ్చచెప్పాలని సూచించారు.
కత్తులు పట్టిన పోలీసులు, యువకులు.. ఏం చేశారంటే? - vishakha latest news
మన్యంలోని గంజాయి తోటలను ధ్వంసం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక యువకులతో కలిసి గంజాయి తోటలను నరికేస్తున్నారు.

CANNABIS PLANTS DESTROY plan in vishakha agency