ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చిన్నారుల భద్రకు స్థానిక ప్రజాప్రతినిధులు పాటుపడాలి' - విశాఖలో బాలవికాస్ ఫౌండేషన్ సమావేశం

చిన్నారుల భద్రతకు స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని బాలవికాస ఫౌండేషన్ కోరింది.

"Candidates who win elections must implement defense plans"
"ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు రక్షణ ప్రణాళికలు అమలు చేయాలి"

By

Published : Mar 16, 2020, 7:01 PM IST

బాలవికాస ఫౌండేషన్ సమావేశం

పిల్లలకు ఓటు హక్కు లేనప్పటికీ సమాజంలో వారు కూడా భాగమే అని బాలవికాస్ ఫౌండేషన్ అధ్యక్షుడు నరవ ప్రకాశ్ తెలిపారు. చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలన్నారు. పిల్లల విషయంలో రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అధ్యాపకుల కొరత తీర్చాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి.. పిల్లల రక్షణ ప్రణాళిక అమలు చేయాలని కోరుతూ ఒక నివేదిక అందజేయనున్నట్లు బాలవికాస్ ఫౌండేషన్ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details