ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సయ్యపేటలో పంట కాలువ పనులు ప్రారంభం - నర్సయ్యపేటలో పంటకాలువ పనుల వార్తలు

విశాఖ జిల్లా చోడవరం మండలం నర్సయ్యపేట గ్రామంలో పంట కాలువ పనులను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. విశాఖ డెయిరీ, ఆయకట్టు రైతులు కలిసి పంట కాలువ అభివృద్ధికి నిధులు సమకూర్చారు.

canal work started at narsayyapeta in visakha
నర్సయ్యపేటలో పంటకాలువ పనులు ప్రారంభం

By

Published : May 31, 2020, 11:17 PM IST

విశాఖ జిల్లా చోడవరం మండలం నర్సయ్యపేట గ్రామంలో పంట కాలువ పనులను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. విశాఖ డెయిరీ, ఆయకట్టు రైతులు కలిసి నిధులు ఖర్చు సమకూరుస్తున్నారు.

కాలువ కింద 250 ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్ దాడి గంగరాజు, ఏడువాక సత్యారావు, గుమ్మడి శ్రీను, తాతబాబు, చంద్రుడు, జలవనరుల సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details