విశాఖ రైల్వే సిబ్బంది, అధికారులు ప్రయాణికులకు మాస్క్ పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేవారు.. తప్పనిసరిగా ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని.. కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి మరీ తెలియజేస్తున్నారు. డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశాల మేరకు.. ఆర్ఫీఎఫ్ సిబ్బంది ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
మాస్క్ ధరించాలంటూ విశాఖ రైల్వే స్టేషన్లో ప్రచారం - విశాఖ రైల్వేస్టేషన్ మాస్కు ప్రచార కార్యక్రమం
విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు మాస్కుపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వివిధ వ్యక్తులతో వేషాలు వేయించి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖ రైల్వేస్టేషన్లో మాస్క్