కరోనా కారణంగా బాగా దెబ్బతిన్న ఆతిధ్య రంగం.. మళ్లీ పుంజుకునే చర్యలు మొదలుపెట్టింది. మరో రెండు నెలల్లో రానున్న క్రిస్మస్ కోసం.. కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది విశాఖలోని నోవాటెల్ హోటల్. స్టార్ హోటళ్లలో చాలా ఆకర్షణీయంగా చేసే ఉత్సవాలలో.. కేక్ మిక్సింగ్ ఒకటి. ఆకర్షణీయంగా, అందరినీ ఆకట్టుకునేలా క్రిస్మస్ కేకులు తయారు చేస్తామని నిర్వాహకులు వివరించారు. హోటల్ వంట విభాగం సిబ్బంది ఇందులో పాలు పంచుకున్నారు.
Cake mixing: విశాఖ నోవాటెల్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమం - విశాఖ నోవాటెల్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమం తాజా వార్తలు
కొవిడ్ కారణంగా.. దెబ్బతిన్న ఆతిధ్య రంగం మళ్లీ పుంజుకునే చర్యలు చేపట్టింది. మరో రెండు నెలల్లో రానున్న క్రిస్మస్ కోసం.. విశాఖ జిల్లాలోని నోవాటెల్ హోటల్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
విశాఖ నోవాటెల్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమం