Cake mixing program: విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్‌లో కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, దేశీయ మద్యంతో కేక్ తయారీకి అవసరమైన మిక్సింగ్‌ను తయారు చేశారు. క్రిస్మస్, న్యూయర్ వేడుకల కోసం కేకును తయారు చేస్తామని డాల్ఫిన్ హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ తెలిపారు. కేక్ మిక్సింగ్‌ను డిసెంబర్ రెండో వారం వరకు నానబెట్టి సోక్ చేసి.. కేక్ తయారు చేసి, అతిథులకు అందిస్తామన్నారు. కేక్ మిక్సింగ్‌లో ప్రధాన చెఫ్,హోటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Dolphin Hotel: డాల్ఫిన్ హోటల్‌లో కేక్ మిక్సింగ్ కార్యక్రమం
Cake mixing event at Dolphin Hotel: విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్‌లో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేక్ మిక్సింగ్‌లో ప్రధాన చెఫ్, హోటల్ సిబ్బంది పాల్గొన్నారు. క్రిస్మస్, న్యూయర్ వేడుకల కోసం కేకును తయారు చేస్తామని డాల్ఫిన్ హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ తెలిపారు.
డాల్ఫిన్ హోటల్ లో కేక్ మిక్సింగ్