విశాఖ బీచ్ రోడ్ నుంచి యారాడ కొండల మీదగా వందలాది సీతాకోకచిలుకలు ఎగురుతూ సందడి చేశాయి. బీచ్ రోడ్డులో అధిక సంఖ్యలో సీత కొక చిలుకలు తిరుగుతూ కనువిందు చేశాయి. గుంపులుగా ఇతరప్రాంతల నుంచి విహరిస్తూ.. యారాడ కొండకు చేరుకున్నాయి
విశాఖ బీచ్‌రోడ్డులో సీతాకోకచిలుకల సందడి.. - విశాఖ బీచ్ రోడ్లో సీతాకోకచిలుకలు
ఆహాదకరమైన విశాఖ బీచ్‌రోడ్డులో.. రంగురంగుల సీతాకోకచిలుకలు సందడి చేశాయి. పుప్పొడిని వెతుక్కుంటూ ప్రకృతి వైపు పయనించే ఈ కీటకాలు.. ఇలా గుంపులుగా నగర బాట పట్టాయి. వందల సంఖ్యలో అవి సంచరించడంతో స్థానికులు వాటిని అశ్చర్యంగా తిలకించారు.
విశాఖ బీచ్‌రోడ్డులో కనువిందు చేసిన సీతాకోకచిలుకలు