ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సందడిగా రిజిస్ట్రార్ కార్యాలయాలు - chodavaram news

లాక్ డౌన్ లో మూతబడ్డ కార్యాలయాలు... సడలింపులతో తెరుచుకున్నాయి. చోడవరం రిజిస్ట్రార్ కార్యాలయాంలో బుధవారం సందడి వాతావరణం నెలకొంది. మంచి రోజు కావటంతోనే రిజరేషన్లకు మొగ్గు చూపుతున్నట్లు స్థానికులు తెలిపారు.

vishaka district
రిజిస్ట్రార్ కార్యాలయం

By

Published : May 27, 2020, 4:31 PM IST

విశాఖ జిల్లాలో రిజిస్ట్రార్ కార్యాలయాలు సందడిగా కనిపించాయి. బుధవారం మంచి రోజు కావడంతో రిజర్వేషన్లకు ప్రజలు మొగ్గు చూపారు. చోడవరం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 25కి పైబడి రిజర్వేషన్లు జరిగాయి. క్రయవిక్రయదారులు, దస్తావేజులేఖరుల హడావుడి నెలకొంది. చాల రోజుల తర్వాత పూర్వపు సందడి కనిపించిందని పలువురు పేర్కొన్నారు.
ఇది చదవండిఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమానపరిచినట్లా: జగన్

ABOUT THE AUTHOR

...view details