ఇదీ చదవండి:
ఇంట్లో గంజాయి సంచులు.. పోలీసుల అదుపులో మైనర్లు - విశాఖలో గంజాయి వార్తలు
విశాఖ అప్పుఘర్ వద్ద ఓ నివాసంలో 358 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మైనర్లతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అలెక్స్ పరారీలో ఉన్నాడు.
విశాఖ ఇంట్లో భారీగా గంజాయి