ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనులులేక.. జీవనం సాగించేది ఏలా..? - latest news of labour workes in vizag

విశాఖ జిల్లా భవన నిర్మాణం,అనుబంధ కార్మికులు ప్రభుత్వం ఆదుకోవాలని తాహసీల్దార్ రమేష్ బాబును కలిసి వినతిపత్రం అందించారు.లాక్ డౌన్ కారణంగా పనుల్లేక జీవనం సాగించటం చాలా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

building workers gave pleassing letter to mro in vizag about their lock down problems
building workers gave pleassing letter to mro in vizag about their lock down problems

By

Published : Jun 4, 2020, 9:05 AM IST

లాక్ డౌన్ కారణంగా పనులు లేక బతుకు జీవనం సాగించలేక ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని విశాఖపట్నం జిల్లా భనం నిర్మాణ, అనుబంధ కార్మికులు కోరారు. దేవరాపల్లిలో భవన నిర్మాణ, అనుబంధ కార్మికులు కలిసి తహసీల్దార్ రమేష్ బాబుకు వినతి పత్రం సమర్పించారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల ఒక్కక్కొరికి ప్రభుత్వం రూ.20 వేలు అందించాలని ఏ.ఐ.టి.యు.సి మండల కార్యదర్శి రాయి సింహాద్రి డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

ఒంట్లో సత్తువ లేదు.. వేలిముద్ర వేయనిదే పింఛన్​ రాదు..!

ABOUT THE AUTHOR

...view details