గౌతమ బుద్ధుని బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని.. విశాఖ జిల్లా అనకాపల్లి సబ్ జైలు సూపరింటెండెంట్ ఒమ్మి అప్పల నారాయణ తెలిపారు. గౌతమబుద్ధుని జయంతిని పురస్కరించుకుని బుద్ద పౌర్ణమి ఘనంగా నిర్వహించారు.
సిద్ధార్థ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. నెహ్రూచౌక్ కూడలి వద్ద గౌతమ బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.