విశాఖ జిల్లా పద్మనాభంలో సోదరిని సోదరుడు హత్య చేశాడు. పద్మ(24 )ను పల్లి నవీన్ కుమార్ హత్య చేసినట్లుగా మృతురాలి తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్ కుమార్ అపోలో ఫార్మసీలో ట్రైనీగా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
సోదరిని హత్య చేసిన సోదరుడు..పోలీసుల అదుపులో నిందితుడు - taja news in visakha dst
విశాఖ జిల్లా పద్మనాభంలో సోదరుడే సోదరిని హత్య చేశాడు. హత్యకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
brother murdered his sisiter in visakha dst