విశాఖ జిల్లా ఏజెన్సీ పాడేరు ప్రధాన మార్గం ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడ్డాయి. రాకపోకలు నిలిచిపోయాయి. కురుస్తున్న భారీ వర్షాలకు కొండలు విరిగిపడుతున్నాయి. రహదారికి అడ్డంగా భారీ కొండచరియలు పడటంతో వాహనాలు వెళ్లే మార్గం లేక భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
భారీ వర్షాలకు పాడేరులో విరిగిన కొండచరియలు - పాడేరులో భారీ వర్షాలు వార్తలు
విశాఖ జిల్లా పాడేరులో ప్రధాన మార్గం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
భారీవర్షాలకు పాడేరులో విరిగిన కొండచరియలు