ఇదీచదవండి
'ప్రశాంత విశాఖలో రౌడీ సంస్కృతిని తీసుకొస్తున్నారు' - విశాఖలో తెదేపా నిరసన
ప్రశాంతమైన విశాఖ నగరంలో వైకాపా ప్రభుత్వం రౌడీల సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందని... నగర తెదేపా నేతలు ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
'ప్రశాంత విశాఖలో రౌడీ సంస్కృతిని తీసుకొస్తున్నారు'