ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం

భారత నౌకాదళం యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ మిసైల్​ను విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్​ఎస్ రణ్ విజయ్ నుంచి ప్రయోగించిన మిసైల్​ సుదూరంలో ఉన్న నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకుందని నౌకాదళం ప్రకటించింది.

bramhos missile launch successful from ranvijay ship in bay of bengal
బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగం విజయవంతం

By

Published : Dec 1, 2020, 8:52 PM IST

బంగాళాఖాతంలో యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా నౌకాదళం ప్రయోగించింది. సుదూరంలో ఉన్న నిర్దిష్ట లక్ష్యాన్ని బంగాళాఖాతంలో ఉన్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణ్ విజయ్ నుంచి ప్రయోగించారు. ఇది లక్ష్యాన్ని సరిగ్గా చేరుకుని మంచి ఫలితం చూపిందని భారత నౌకాదళం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

నౌకాదళం ఏ సమయంలోనైనా ఎలాంటి పోరాటానికి సిద్దమన్నది తాజా ప్రయోగం విజయవంతమే సంకేతమని నేవీ ప్రకటించింది.

నౌకాదళం ట్వీట్

ABOUT THE AUTHOR

...view details