బ్రహ్మ కుమారీలు రూపొందించిన ఆధ్యాత్మిక లఘు చిత్రం గాడ్ ఆఫ్ ది గాడ్స్ ను విశాఖ జిల్లా అనకాపల్లిలోని సత్యనారాయణ థియేటర్ లో ప్రదర్శించారు.ఈ లఘు చిత్ర్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రదర్శిస్తూ,ఆధ్యాత్మకంపై ప్రచారం చేస్తున్నట్లు బ్రహ్మ కుమారీలు తెలియజేశారు.లఘు చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివేకనంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ విష్ణు మూర్తి,అనకాపల్లికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
బ్రహ్మ కుమారీల 'గాడ్ ఆఫ్ ది గాడ్స్' లఘచిత్రం విడుదల - అనకాపల్లి
ఆధ్యాత్మక ప్రచారంలో భాగంగా, బ్రహ్మ కుమారీలు రూపొందించిన గాడ్ ఆఫ్ ది గాడ్స్ లఘు చిత్రాన్ని అనకాపల్లి థియేటర్లో ప్రదర్శించారు .

Brahma Kumari's released of God of the Gods shortfilm at anakapalli in vishaka Brahma Kumari's released of God of the Gods shortfilm at anakapalli in vishaka
బ్రహ్మ కుమారీల గాడ్ ఆఫ్ ది గాడ్స్ లఘచిత్రం విడుదల