ఇదీ చదవండి:
గుర్రపు పందేలలో అపశృతి.. జనంపైకి దూసుకొచ్చిన అశ్వం - horse race at vishakapatnam news
Horse rase: గుర్రపు పందేలను తిలకిస్తున్న తమపైకి గుర్రం రావడంతో.. ఒక్కసారిగా ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న ఓ బాలుడు కింద పడిపోవటంతో.. అతని పైనుంచి దాటుకుంటూ గుర్రం పరుగులు తీసింది. విశాఖ జిల్లా మునగపాకలో.. కనుమ రోజున నిర్వహించిన గుర్రపుపందేల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పందాలు తిలకిస్తున్న ప్రజలపైకి దూసుకొచ్చిన గుర్రం.. తప్పిన ప్రమాదం