విశాఖపట్నంలోని ఆటోనగర్‌లో ఓ కంపెనీలో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుణ్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఎస్.కె.దాస్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
విశాఖలో ఓ కంపెనీలో పేలుడు... ఒకరి మృతి - Visakhapatnam blosting news
విశాఖపట్నంలోని ఆటోనగర్‌లో ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
విశాఖలో ఓ కంపెనీలో పేలుడు...ఒకరి మృతి