ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను వ్యతిరేకిస్తూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాడేరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. పాడేరు డిగ్రీ కళాశాల నుంచి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ముస్లిం సోదరులు, స్థానిక యువత రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సంస్థ సిబ్బంది, వైద్యులు తోడ్పాటు అందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలనర్స డిమాండ్ చేశారు.
ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను వ్యతిరేకిస్తూ రక్తదాన శిబిరం - blood donation camp vishakapatnam
ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను వ్యతిరేకిస్తూ లౌకిక రాజ్యంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో.. విశాఖ జిల్లా పాడేరులో రక్తదాన శిబిరం జరిగింది.

ఎన్ఆర్సీ,సీఎఎ చట్టాలను వ్యతిరేకిస్తూ రక్తదాన శిబిరం