విశాఖ జిల్లాలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కసింకోటలో నిర్వహించిన ఈ శిబిరంలో 67 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వీహెచ్పీ సభ్యులు పాల్గొని.. రక్తదానం చేసిన వారిని సత్కరించారు.
కసింకోటలో రక్తదాన శిబిరం.. వివేకానంద జయంతి ఉత్సవాల్లో నిర్వహణ - swami vivekananda birth day celebrations in visakha
విశాఖ జిల్లా కసింకోటలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
![కసింకోటలో రక్తదాన శిబిరం.. వివేకానంద జయంతి ఉత్సవాల్లో నిర్వహణ blood donation camp in visakhapatnam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10195386-411-10195386-1610327388420.jpg)
విశాఖ జిల్లాలో రక్తదాన శిబిరం