విశాఖలో కెమిస్ట్స్ ఛారిటీ సేవా కార్యక్రమాలలో బాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో... లయన్స్ బ్లడ్ బ్యాంకుకు 85 యూనిట్లకుపైగా రక్తాన్ని ఔషధ వర్తక సభ్యులు దానం చేశారు. కరోనా కష్టకాలంలో ఎటువంటి విద్యాసంస్థలు లేని సమయంలో... ఈ మంచి కార్యక్రమం చేయడం పట్ల వారిని స్థానికులు అభినందించారు.
రక్తదానం చేసిన ఔషధ వర్తక సభ్యులు - blood donation news in vizag
విశాఖలో ఔషధ వర్తక సభ్యులు రక్తదానం చేశారు. కెమిస్ట్స్ ఛారిటీ సేవా సభ్యులు ఏర్పాటు చేసిన శిబిరంలో 85 లీటర్లుకుపైగా రక్తాన్ని దానం చేశారు.
blood donate by visakha medicins reatilers