విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని దివీస్ లేబొరేటరీస్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
దివిస్ లో మహా రక్తదాన శిభిరం
By
Published : Apr 9, 2019, 2:42 PM IST
దివిస్ లో మహా రక్తదాన శిభిరం
విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలో ఉన్న దివీస్ లేబొరేటరీస్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సంస్థ జనరల్ మేనేజర్ దివంగత సత్యహరిచంద్ర దివి జయంతి సందర్భంగా యాజమాన్యం, కార్మికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. 2013 లో సత్య హరిశ్చంద్ర దివంగతులయ్యారు. నాటి నుంచి ఏటా.. ఆయన జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.